బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన.. చంద్రబాబు ఏమన్నారు? :
TV9 Telugu Digital TV9 Telugu Digital
2.54M subscribers
26,914 views
0

 Published On Oct 23, 2024

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి అన్‌స్టాపబుల్‌ షోలో సందడి చేశారు. ఆహా ఓటీటీలో హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ సీజన్-4 టాక్ షో త్వరలో ప్రారంభం కానుంది. ఆ షోలో ఏఏ విషయాలు చెప్పారు అన్నది ఆసక్తిగా మారింది. ఇందులో బాలయ్య కొన్ని పదునైన ప్రశ్నలను చంద్రబాబుకు సంధించినట్లు తెలుస్తోంది. అవేంటో ఓసారి చూస్తే.. హైదరాబాద్‌, అమరావతిని అమితంగా ప్రేమించే చంద్రబాబుకు వైజాగ్‌ సిటీ ఫేవరెట్‌ కాదా? డెవలప్‌మెంట్‌ ముద్ర ఉన్న చంద్రబాబునాయుడు ఇష్టం లేకపోయినా 6గ్యారెంటీలు ఇచ్చారా? గెలవడానికి మాత్రమే హామీలా? వాటిని అమలుచేయడంలో ఎందుకు ఆలస్యమవుతోంది?
► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#Balakrishna #CMChandrababu #UnstoppableSeason4 #JrNTR #tv9d

Credit: #Prasad/Producer || #TV9D

show more

Share/Embed