నీరు అతిగా తాగితే మెదడుపై తీవ్ర ప్రభావం? :
TV9 Telugu Digital TV9 Telugu Digital
2.54M subscribers
14,315 views
0

 Published On Oct 23, 2024

అలసటగా అనిపించినా లేదా చర్మం పొడిబారినట్లు అనిపించినా.. ఎక్కువ నీళ్లు తాగాలని చెబుతూ ఉంటారు. కానీ ఈ సూచన ఎంత వరకు సరైంది? ఎవరైనా తమతో ఎప్పుడూ ఒక బాటిల్ పట్టుకుని తిరుగుతున్నారంటే, వారు శరీరానికి కావాల్సిన దానికంటే ఎక్కువ నీటిని తీసుకోవడం అలవాటు చేసుకుని ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మంచి ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ కోసం పుష్కలంగా నీరు తాగడం ఎంతో ముఖ్యం. అలానే బ్యాలెన్స్‌గా కూడా తాగడం ముఖ్యమే అంటున్నారు నిపుణులు . ఎందుకంటే అతిగా నీళ్లు తాగితే అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలమంది నీళ్లు తాగే విషయంలో తప్పులు చేస్తున్నారు. మోతాదుకి మించి నీళ్లు తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం.
► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#drinkingwater #health #tv9d

Credit: #Sarada/Producer || #TV9D

show more

Share/Embed