Ee Loka Prema | Jyothirmai Prasad| Maria kolady| Rajesh Jaladi | Latest Telugu Christian Songs| 2023
Smile Forever Smile Forever
8.19K subscribers
116,204 views
2.1K

 Published On Jul 5, 2023

Smile Forever

Credits:
Vocal: #mariakolady
Producer : Jyothirmai Prasad

Lyrics, Tune: #RajeshJaladiOfficial
Music: #jakievardhan

Keys: #jakievardhan
Guitars: #Joel sastry
Rhythms: Pavan
Recording studios: #NHQ Studio, Kochi
#justin digitals, Vijayawada.
Engineers: #nishanth , Chinna.
Camera: #Nikhil Augustine, Chinna
Mix& Master@justin digitals
Title art& thumbnail design: Jeevan
Editing, VFX & Disign : #ccrmediaofficial (Rayudu)

#teluguchristiansongs
#christianmelody
#christiansongs
#youthsongs
#latestchristiansongs
#latestteluguchristiansongs2023
#newchristiansong
#newsong

Producer & Owner of Smile Forever - #Jyothirmai Prasad
+917671832905, +918511105495

ఈ లోక ప్రేమ క్షణికమే నేస్తమా
ఓ యువతి యువకా గ్రహియించి సాగుమా
లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపుడంబము

లోకాశలు నిను చెరువును లొంగకు ఏమాత్రము
ఈ లోకము బహు మోసము తెలుసుకో ఈ సత్యము ఆకర్షించును పలువిధముగా
లోపరచుకొనును అతిసులువుగా
లోకాశలు జయించినచో మీరు భాగ్యవంతులేగా

స్వార్ధమైన లోక ప్రేమకు సమయం వెచ్చించకు
తుచ్ఛమైన కోరికలతో దేహాన్ని చెరపకు
నీ దేహం దేవుని ఆలయం
పరిశుద్ధాత్మకు అది నిలయం
నీ క్రియలనుబట్టి నీకు తీర్పున్నదని మరచిపోకు

యౌవనకాలం యేసుకాడి మోయుట నీకెంతో మేలు యోగ్యమైన నడత కలిగి ప్రభుని మెప్పించు చాలు
నీ యవ్వనం తృణ ప్రాయం
నీ జీవితం అతి స్వల్పం
యేసయ్యకై నీవు బ్రతికిన నీకు కలదుగా నిత్యరాజ్యం

show more

Share/Embed