పేపర్ ప్లేట్స్ తయారి బిజినెస్ | Paper Plates Making Business | Bathuku Bandi
Mana Bathuku Bandi Mana Bathuku Bandi
6.21K subscribers
71,619 views
1K

 Published On Oct 25, 2023

పేపర్ ప్లేట్స్ తయారి బిజినెస్ | Paper Plates Making Business | Bathuku Bandi

దంపతులిద్దరూ కలిసి ఒక మాటగా ఉంటే సంసార సాగరాన్నే కాదు బతుకు బండిని కూడా ఎంతో తేలికగా లాగవచ్చు. అంటున్నారు అప్పలనాయుడు సరిత దంపతులు. తమ కుమారుడికి ఎవరో ఇచ్చిన సలహాను ఆచరణలో పెట్టి, చాలామంది భూతంలా చూసే మార్కెటింగ్ ఒడిదుడుకులను ఎంతో సునాయాసంగా ఎదుర్కొంటూ, పేపర్ ప్లేట్స్ తయారీ రంగంలో యువతను సైతం ఆశ్చర్యపరుస్తూ ముందుకు సాగిపోతున్న ఈ దంపతుల కథే నేటి "బతుకు బండి"... మిస్ అవ్వకండి

show more

Share/Embed