కారం బొండాలు | Karam Bonda | Tea Time Snacks | Bonda Recipe | Street Food
HomeCookingTelugu HomeCookingTelugu
172K subscribers
2,533 views
85

 Published On Oct 23, 2024

కారం బొండాలు | Karam Bonda | Tea Time Snacks | Bonda Recipe | Street Food ‪@HomeCookingTelugu‬

#kaarabonda #eveningsnacksrecipe #teatimesnacks #bondarecipe #streetfood #karambondalu #snacksintelugu #homecookingtelugu #hemasubramanian

Chapters:-
Promo - 00:00
How to make Kaara Bonda - 00:22
Tasting and Serving - 02:23

Other Snacks:

Vijayawada Punugulu:    • బండి మీద దొరికే పర్ఫెక్ట్ బెజవాడ పును...  
Ravva Punugulu:    • రవ్వ పునుగులు | Rava Punugulu | Insta...  
Pesara Punugulu:    • సాయంత్రం స్నాక్స్లోకి కమ్మటి పెసర పున...  
Saggubiyyam Vadalu:    • సగ్గుబియ్యం వడలు | Saggubiyyam Vadalu...  
Saggubiyyam Dosa:    • సగ్గుబియ్యం దోశ | Saggubiyyam Dosa | ...  
Ullikaram Chutney:    • టిఫిన్లలోకి ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ...  

కావాల్సిన పదార్ధాలు :

శనగపప్పు - 1 కప్పు ( 250 ml )
మినపప్పు - 1/2 కప్పు
నీళ్ళు
తరిగిన ఉల్లిపాయ - 1
తరిగిన అల్లం
తరిగిన పచ్చిమిరపకాయలు - 3
తరిగిన కరివేపాకులు
ఉప్పు - 1 టీస్పూన్
కారం - 1 టీస్పూన్
వాము - 1/4 టీస్పూన్
బియ్యం పిండి - 3 టేబుల్స్పూన్లు
తరిగిన కొత్తిమీర
నూనె

కార్డ్స్ :
2 గంటలు నానపెట్టుకోవాలి

తయారీ విధానం :

ముందుగా ఒక కప్పు శనగపప్పు అరా కప్పు మినపప్పు తీసుకొని మంచిగా కడిగి సరిపడేంత నీళ్ళు పోసి రెండు గంటలపాటు నానపెట్టుకోవాలి.

రెండు గంటలు తరువాత పప్పు ని వడకట్టి మిక్సీ జార్ లో వేసి కొద్దీ కొద్దిగా నీళ్ళు వేస్తూ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి.

మిక్సీ పట్టుకున్న పిండి ని గిన్నె లోకి తీసుకొని అందులో తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు , తరిగిన చిన్న అల్లం ముక్క , తరిగిన మూడు పచ్చిమిరపకాయలు , తరిగిన కరివేపాకులు , ఒక టీస్పూన్ ఉప్పు , ఒక టీస్పూన్ కారం , పావు టీస్పూన్ వాము , మూడు టేబుల్స్పూన్లు బియ్యం పిండి , తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి.

కారం బోండా మిశ్రమం తయ్యార్ ఐపోయింది అండి , ఇపుడు బొండాలు వేసుకోవడానికి కడై లో డీప్ ఫ్రై కి సరిపడేంత నూనె పోసి బోండా మిశ్రమాన్ని కొద్దీ కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న బొండాలు గ వేసుకొని లో ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరుకు వేయించుకొని తీసుకుంటే ఎంతో రుచికరమైన కారం బొండాలు రెడీ.

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

You can buy our book at https://shop.homecookingshow.in/

Follow us :
Facebook-   / homecookingtelugu  
Youtube:    / homecookingtelugu  
Instagram-   / home.cooking.telugu  

A Ventuno Production : http://www.ventunotech.com

show more

Share/Embed