Spellings Day 2 | Spelling learning tricks in English for beginners in Telugu | How to pronounce A
KAAL GYAAN KAAL GYAAN
70.9K subscribers
749,920 views
20K

 Published On Nov 1, 2022

#KAALGYAAN #EnglishSpellingsinTelugu
Spellings Day 2 | Spelling learning tricks in English for beginners in Telugu | How to pronounce A

English Spellings Day-1 (క్రితం క్లాస్) English Spellings Day-3 (తరువాతి క్లాస్)
   • Spellings Day-1 | Learn English Spell...      • Spellings Day 3 | How to Learn Englis...  

చాలా మంది ABCD లు వచ్చు గాని, ఇంగ్లీష్ చదవడం, వ్రాయడం రావడం లేదు అని అడుగుతున్నారు. వారికోసమే ఈ వీడియో.
మనలో చాలా మంది ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ నేర్చుకోవడం కోసం తెలుగు గుణింతాలని ఇంగ్లీష్ అక్షరాలతో వ్రాస్తున్నారు, దానివల్ల ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ చదవడం, వ్రాయడం కష్టం అవుతంది. అది ఎలానో ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది.

'A' అక్షరం పలురకాల స్వరాలని పలుకుతుంది., ఈ అన్ని రకాల స్వరాలు మన తెలుగు గునిమ్టలలో రావు. తెలుగు గుణింతాలని ఇంగ్లీష్ అక్షరాలతో నేర్చుకుని స్పెల్లింగ్స్ వ్రాయాలనుకునే వారు చాలా ఇబ్బంది పడతారు.

ఈ వీడియో లో A - య్య గా పలికే స్వరంతో వచ్చే పదాలని మరియు వాటి అర్ధాల్ని చెప్పాము. మనం పద ఉచ్చారణ ని ఎలాగూ నేర్చుకుంటున్నాము, ఇకొంచం కష్టపడి వాటి అర్ధాలు నేర్చుకుంటే మనకి పదాల మీద పట్టు కూడా దొరుకుతుంది. అందుకనే వీలయినంత వరకు వివరంగా వివరిస్తున్నాను.

~-~~-~~~-~~-~
Please watch: "017 learn English Spellings in Telegu || phonics || L-1CH-2-3 || Short vowel A - ANK-2 || in Telegu"
   • 017 learn English Spellings in Telegu...  
~-~~-~~~-~~-~

show more

Share/Embed